రఘునాథపాలెం: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

3చూసినవారు
రఘునాథపాలెం: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
రఘునాథపాలెం మండల పరిధిలోని మంచుకొండ 33కేవి ఫీడర్ లో మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోటపాడు, చిమ్మపుడి, పాపటపల్లి, జీకె బంజర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. ఈ అంతరాయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్