రామన్నపేట MRPS, MSP నూతన కమిటీ ఎన్నిక

0చూసినవారు
రామన్నపేట MRPS, MSP నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మం నగరం 60వ డివిజన్ రామన్నపేటలో సోమవారం ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు ఆరెంపల అంబేద్కర్ సభా అధ్యక్షతన MSP ఖమ్మం నగర ఇంచార్జ్ తూరుగంటి రాము మాదిగ ఆధ్వర్యంలో MRPS 60వ డివిజన్ అధ్యక్షులుగా  కొలికపొంగు వెంకటేశ్వర్లు మాదిగ, MSP అధ్యక్షులుగా గద్దల నాగరాజు మాదిగను ఎన్నుకున్నారు. ఎన్నికైన నాయకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జాతి ప్రయోజనాలకై పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దోసపాటి శ్రీను, కర్రీ ఉపేందర్, గుడిపాటి కృష్ణ, బంక వెంకన్న, సురేష్, నాగరాజు, సాయి, ఇంతియాజ్, సాత్విక్, గోపి, అనిల్, ప్రశాంత్, P. సాయి, నవీన్, చాట్ల వెంకన్న, రాంబాబు, సన్నీ, ముతయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్