పాలేరు సరస్సు అభివృద్ధికి రూ. 5 కోట్లు: భట్టి

0చూసినవారు
పాలేరు సరస్సు అభివృద్ధికి రూ. 5 కోట్లు: భట్టి
ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం ఖిల్లా వద్ద రూ. 29 కోట్లతో రోప్ వే నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. పాలేరు సరస్సు అభివృద్ధికి రూ. 5 కోట్లు, నేలకొండపల్లి బౌద్ధ స్థూపం అభివృద్ధికి రూ. 2.50 కోట్లు, మధిర పెద్ద చెరువులో పర్యాటక సౌకర్యాల కల్పనకు రూ. 6 కోట్లు కేటాయించారు. ఈ పనుల ద్వారా జిల్లాలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్