ఆర్టీసీ బస్సు ఢీ.. ఆటో డ్రైవర్ దుర్మరణం

0చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీ.. ఆటో డ్రైవర్ దుర్మరణం
మంగళవారం రాత్రి రూరల్ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కుక్కల మధు (40) ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. ఖమ్మం వస్తుండగా కోటి బాబా వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్