రుక్మిణి సిల్క్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మహిళలకు ఆటలపోటీలు

1285చూసినవారు
రుక్మిణి సిల్క్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మహిళలకు ఆటలపోటీలు
ఖమ్మంలోని రుక్మిణి సిల్క్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం  గెలుపు పొందిన మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరెంపుల గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్