సీతారాంపురం రోడ్డు కోత: మరమ్మత్తులకు గ్రామస్తుల విజ్ఞప్తి

5చూసినవారు
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సీతారాంపురం స్టేజి వద్ద ఖమ్మం-ఇల్లందు ప్రధాన రహదారి కల్వర్టు వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు, గ్రామస్తులు ప్రమాదాలు జరగకుండా తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదకర పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్