ఖమ్మం నగరంలో బుధవారం శ్రీకాంత్ చారి 16వ వర్ధంతిని ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం, ఉద్యమకారులు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.