ఖమ్మం ఆర్డీఓగా శ్రీనివాస్ బాధ్యతలు

2చూసినవారు
ఖమ్మం ఆర్డీఓగా శ్రీనివాస్ బాధ్యతలు
ఖమ్మం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ)గా ఎన్. శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you