ఖమ్మంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడిగా సుధాకర్ ఎన్నిక

13చూసినవారు
ఖమ్మంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడిగా సుధాకర్ ఎన్నిక
ఖమ్మం నగరంలోని 4వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొట్టే సుధాకర్ ఎన్నికైన సందర్భంగా, 4, 5 డివిజన్ల మాల కమిటీ సభ్యులు శుక్రవారం ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాల కమిటీ సభ్యుల అధ్యక్షులు పత్తిపాటి లాజర్, చింతల రవి, గుండమ్మల వెంకటేశ్వర్లు, గొర్రె ముచ్చురాజు, కోపిల దానయ్య, కొప్పుల రామకృష్ణ వరప్రసాద్, సంజీవరావు, జేమ్స్, మహేష్, పిల్లి బాబు, రోడ్డ శివయ్య, కందుల ఉపేందర్, చిలకబత్తిని కనకయ్య, తిరపయ్య, చింతల వినయ్, అచ్యుతారావు, మల్లేష్, బల్లెం సామెలు, అమృతరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్