ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు వేసవి సెలవులు

2చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు వేసవి సెలవులు
అధిక ఎండ తీవ్రత దృష్ట్యా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మే 11 నుండి జూన్ 5 వరకు వేసవి సెలవులను ప్రకటించింది. చాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో, రైతులు తమ పంటలను మే 11 లోపు మార్కెట్ కు తరలించాలని సూచించారు. సెలవుల కాలంలో మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్