ఏఐ వీడియోతో టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు పేరుతో మోసం

3721చూసినవారు
సత్తుపల్లికి చెందిన టీడీపీ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుతో ఏఐ వీడియో సృష్టించి మోసం చేసిన సైబర్ నిందితుడు భార్గవ్ ను పోలీసులు గాలిస్తున్నారు. నెల క్రితం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి ఒక టీడీపీ నేత నుంచి రూ. 50 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్