ఖమ్మంలో పేదల పరిస్థితి..!

2చూసినవారు
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసాల కూల్చివేతతో నిర్వాసితులైన వందలాది కుటుంబాలకు అంబేద్కర్ భవన్, టీటీడీసీలో తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. అయితే, సామగ్రితో అక్కడే ఉండాల్సి రావడం వల్ల స్థలం కొరత ఏర్పడుతోంది. దీంతో పలువురు తమ ఆటోలు, ట్రాలీలు, చెట్ల నీడలను ఆవాసాలుగా మార్చుకుని అందులోనే గడుపుతూ రాత్రివేళ ఆరుబయట నిద్రిస్తున్నారు. నిర్వాసితులకు తాగునీరు, మౌలిక సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you