ఖమ్మంలో
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మా రోశయ్య, జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దుచేసి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి కూలీలకు అనుకూలంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని రోశయ్య గుర్తు చేశారు.