నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి: దండి సురేష్

1చూసినవారు
నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి: దండి సురేష్
నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ మాజీ నాయకుడు దండి సురేష్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యారంగానికి కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం, జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించకుండా విద్యా విధానాన్ని అమలు చేయడం సరికాదని అన్నారు. ఈ విధానం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆయన విమర్శించారు.