ప్రారంభానికి టేబుల్ టెన్నిస్ స్టేడియం ను సిద్ధం చేయాలి

1238చూసినవారు
ప్రారంభానికి టేబుల్ టెన్నిస్ స్టేడియం ను సిద్ధం చేయాలి
రాబోయే స్టేట్ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య శనివారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మాణం పూర్తయిన టేబుల్ టెన్నిస్ స్టేడియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, టోర్నమెంట్ ప్రారంభానికి స్టేడియాన్ని పూర్తిగా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్