ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

7చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం ఏసీ మిర్చి క్వింటాకు రూ. 15,350, నాన్ ఏసీ మిర్చి రూ. 8,000, కొత్త మిర్చి రూ. 16,119, పత్తి రూ. 7,000 ధర పలికింది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ. 50 పెరిగింది, కొత్త మిర్చి ధర రూ. 410 తగ్గింది. నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :