ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

1415చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 21,500, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 17,800, పత్తి ధర రూ. 8,350గా నమోదైంది. ఈ నెల 25న గురువారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 100, పత్తి ధర రూ. 50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 300 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కమిటీ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్