ఖమ్మం కమిషనరేట్‌లో సిఐల బదిలీలు

3చూసినవారు
ఖమ్మం కమిషనరేట్‌లో సిఐల బదిలీలు
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు సివిల్ సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-I ఐజీపీ సంపత్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జ్ఞానదృష్టి రామకృష్ణను ఖమ్మం టూ టౌన్ SHOగా, ఎండి. సాదిక్ పాషాను వన్ టౌన్ SHOగా, ఎండి. ఉస్మాన్ షరీఫ్‌ను మహిళా PS SHOగా, నల్లామోతు చిట్టిబాబును థర్డ్ టౌన్ SHOగా నియమించగా, తటిపాముల కరుణాకర్‌ను VR (రఘునాథపాలెం PS అటాచ్‌మెంట్)కి బదిలీ చేశారు. అలాగే బొమ్మెర బాలకృష్ణ, జిల్లేళ్లమూడి మోహన్‌బాబులను హైదరాబాద్‌లోని ఐజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్