వైరా: శిథిలావస్థలు ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని తొలగించాలి.

52చూసినవారు
వైరా: శిథిలావస్థలు ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని తొలగించాలి.
వైరా సింగరేణి మండలం గాంధీనగర్‌లో గాదపాడు వెళ్లే రహదారిలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాన్ని తొలగించాలని గ్రామస్తులు గురువారం అధికారులను కోరారు. పాత భవనం శిథిలావస్థకు చేరి చుట్టూ చెట్లపొదలు పెరిగి, విషసర్పాలు ఇండ్లలోకి వస్తున్నాయని విన్నవించారు. ఉపయోగంలో లేని ఈ భవనాన్ని తొలగించి పరిసర మొక్కలను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్