21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వంగ సతీష్

5చూసినవారు
21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వంగ సతీష్
ఖమ్మంలోని 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వంగ సతీష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండాలని పలువురు ఆకాంక్షించారు. వంగ సతీష్ ఎన్నిక పట్ల స్థానిక కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.

సంబంధిత పోస్ట్