ఖమ్మం రైతు మార్కెట్‌లో కూరగాయల ధరలు: టమాటా రూ.46, వంకాయ రూ.56

5చూసినవారు
ఖమ్మం రైతు మార్కెట్‌లో కూరగాయల ధరలు: టమాటా రూ.46, వంకాయ రూ.56
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో ఆదివారం కూరగాయల ధరలు వెల్లడయ్యాయి. ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపిన వివరాల ప్రకారం, టమాటా కిలో రూ.46, వంకాయ రూ.56, బెండకాయ రూ.46, పచ్చిమిర్చి రూ.40, బీరకాయ రూ.50, సొరకాయ రూ.26, గోరు చిక్కుడు రూ.46, దొండకాయ రూ.36, క్యాబేజీ రూ.30, ఆలుగడ్డ రూ.20, చామగడ్డ రూ.50, క్యారెట్ రూ.50, బీట్ రూట్ రూ.40, కీరదోస రూ.50, క్యాప్సికం రూ.90, ఉల్లిగడ్డలు రూ.35, నిమ్మకాయ పావుకేజీ రూ.40, కోడిగుడ్లు (12) రూ.80గా ఉన్నాయి.