ఖమ్మం ఎఫ్డీఓగా వెంకన్న బాధ్యతలు

79చూసినవారు
ఖమ్మం ఎఫ్డీఓగా వెంకన్న బాధ్యతలు
ఖమ్మం డివిజన్ అటవీ అధికారిగా కర్నావత్ వెంకన్న నియమిస్తూ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వెంకన్న శనివారం ఇన్చార్జి ఖమ్మం డివిజన్ ఫారెస్ట్ అధికారి వి. మంజుల నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు వెంకన్న జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ను కలిశారు. ఖమ్మం డివిజన్ పరిధిలోని రేంజ్ అధికారులు, ఉద్యోగులు వెంకన్నను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్