మండలంలోని పలు గ్రామాల్లో పశువైద్య సేవలు సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నకోరుకొండి, కొర్లగూడెం, పేరువంచ గ్రామాలకు ఒక్క OS మాత్రమే ఉండగా, పెద్ద కోరుకొండలో ఒక్క VLO, చెన్నూరులో విధులు నిర్వహిస్తున్న మమత కల్లూరు పశువైద్య కేంద్రానికి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సిబ్బంది కొరతతో సబ్‌సెంటర్లు మూతపడుతున్నాయని రైతులు వాపోతున్నారు.