ప్రజా పాలనలో మహిళా సాధికారతకు ప్రాధాన్యత: సర్పంచ్ గుర్రం శ్రీను

1250చూసినవారు
ప్రజా పాలనలో మహిళా సాధికారతకు ప్రాధాన్యత: సర్పంచ్ గుర్రం శ్రీను
ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో ఏప్రిల్ 28, 2026న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక భద్రత' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రం శ్రీను, ఎస్సై వెంకటేష్ ప్రభుత్వ పథకాలు, మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. షీ టీమ్స్, 'స్టాండ్ విత్ హర్', 'స్పందన' బృందాల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా శక్తి క్యాంటీన్లు, 'అమ్మ ఆదర్శ పాఠశాల' నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు సర్పంచ్ వివరించారు.

సంబంధిత పోస్ట్