సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి,
రాజకీయాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కార్మిక సంఘాల్లో మహిళలు మరింత చురుకుగా పాల్గొని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో జరిగిన వీవోఏ మహాసభలో ఆమె మాట్లాడుతూ,
కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయుసీలో పెద్దఎత్తున మహిళలు చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని తెలిపారు.