రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

2491చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు-మహ్మదాపురం గ్రామాల మధ్య కోతుల గుట్ట వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మాదిరిపురం గ్రామానికి చెందిన రైనయే అనే యువకుడు గాయపడ్డాడు. వంట మాస్టర్ గా పనిచేస్తున్న రైనయే, బైక్ పై సుబ్లేడు నుంచి మాదిరిపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్