జిల్లాలో గణేష్ నిమజ్జనానికి 1000 మంది పోలీస్ బందోబస్త్ - ఎస్పీ

23చూసినవారు
జిల్లాలో గణేష్ నిమజ్జనానికి 1000 మంది పోలీస్ బందోబస్త్ - ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించడంతో పాటు, ప్రధాన శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. భద్రాచలం నిమజ్జన ఘాట్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు.

సంబంధిత పోస్ట్