అశ్వారావుపేట: ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య!

936చూసినవారు
అశ్వారావుపేట: ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య!
అశ్వారావుపేట మండలం నందమూరి కాలనీకి చెందిన నక్కల నక్షత్ర(19) ఆదివారం ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడింది. రెండు సంవత్సరాలుగా బంధువైన సింహాద్రిని ప్రేమించిన నక్షత్ర, పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని తెలుసుకుని మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్