పాల్వంచ KSP రోడ్‌లో ఆటో - కారు ఢీ

12చూసినవారు
పాల్వంచ KSP రోడ్‌లో ఆటో - కారు ఢీ
న్యూ పాల్వంచ కేఎస్‌పీ రోడ్‌లోని హోటల్ వెంకటేశ్వర ఎదురుగా ఆటో - కారు ఢీకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంతో ఆ మార్గంలో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయి. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్