కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం

1365చూసినవారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బుధవారం బాంబు పేలుడు సంభవించింది. పట్టాలపై ఉన్న బాంబును వీధి కుక్క కొరకడంతో అది పేలి, కుక్క మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి, స్టేషన్ లోకి బాంబు ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో హై అలెర్ట్ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్