హెయిర్ కటింగ్‌కు వెళ్లి బాలుడు అదృశ్యం

5032చూసినవారు
హెయిర్ కటింగ్‌కు వెళ్లి బాలుడు అదృశ్యం
కొత్తగూడెం మండలం సుజాతనగర్ లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన కున్సోత్ మహేందర్ (13) అనే బాలుడు జూలై 2న సాయంత్రం 5 గంటలకు హెయిర్ కటింగ్ కోసం కిన్నెరసాని సెంటర్‌కు వెళ్తున్నానని చెప్పి ఆటోలో బయలుదేరాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఆచూకీ తెలిసిన వారు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్‌ను 8712682053, 8712682054 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్