చేయూత పెన్షన్ల గడువు 30 వరకు పొడిగింపు

1926చూసినవారు
చేయూత పెన్షన్ల గడువు 30 వరకు పొడిగింపు
చేయూత పెన్షన్ల దరఖాస్తు చేసుకొనుటకు గడువు తేదీ ఈ నెల 30 వరకు పొడిగించడం జరిగిందని తెలంగాణ మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా శుక్రవారం పాల్వంచలో ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ఎస్ ఐఆర్ విధులు, గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కావున అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్