కొత్తగూడెం: గంజాయి దహనం

803చూసినవారు
కొత్తగూడెం: గంజాయి దహనం
జిల్లా వ్యాప్తంగా 8 పోలీస్ స్టేషన్లలో నమోదైన 13 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ. 7.96 కోట్ల విలువైన 1,592 కిలోల గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ గురువారం దహనం చేసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని రెండు రోజులుగా తల్లాడ మండలం గోపాలపేటలోని బయోడిస్పోజల్ ప్లాంట్లో పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనల మేరకు దహనం చేసినట్లు ఎస్పీ బి. రోహిత్ రాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్