భద్రాద్రి జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 178 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాద్రి కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఆసక్తి మహిళా అభ్యర్థులు http: //wdcw. tg. nic. in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 01-07-2026 నాటికి 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి, స్థానిక మహిళ అయి ఉండాలని, ఈనెల 18 చివరి తేదని పేర్కొన్నారు.