ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తున్న రథంగుట్ట

1535చూసినవారు
ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తున్న రథంగుట్ట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో ఉన్న రథం గుట్ట కురుస్తున్న వర్షాలతో అద్భుతమైన ప్రకృతి అందాలతో చూపరులను ఆకట్టుకుంటోంది. గుట్టపై నుంచి జాలువారుతున్న వర్షపు నీరు జలపాతంగా మారి, చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. వర్షపు చినుకులతో రథం గుట్ట సరికొత్త అందాలను సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్