రూ.10 వేల జరిమానా.. చివరకు రూ.5 వేలు!

1906చూసినవారు
పాల్వంచ పట్టణ మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ తనిఖీల్లో ఓ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఓ వ్యాపారికి రూ. 10 వేల జరిమానా విధిస్తామని అధికారి చెప్పినట్లు సమాచారం. అనంతరం ఫోన్‌లో మాట్లాడిన తర్వాత రూ. 5 వేల జరిమానా విధించినట్లు తెలిసింది. జరిమానా మొత్తం ఎందుకు తగ్గింది? అధికారితో ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ఎవరు? నిబంధనల ప్రకారం జరిమానా నిర్ణయించారా? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారి స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్