కూసుమంచి మండలం - Kusumanchi

ఖమ్మం జిల్లా
Apr 22, 2026, 17:04 IST/

ప్రమాదకర బైక్ స్టంట్స్ తో ప్రాణాల మీదకు తెచ్చకున్న యువకులు (వీడియో)

Apr 22, 2026, 17:04 IST
సోషల్ మీడియా మోజులో పడి యువత వికృత చేష్టాలకు దిగుతోంది. ప్రమాదకరంగా వీడియోలు రికార్డు చేస్తు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేమ్ కావడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. వారి ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరులకు హాని కలిగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు, యువతి ప్రమాదకరంగా బైక్ పై స్టంట్స్ చేస్తుండగా వారి బైక్ అదుపుతప్పి పడిపోయింది. వెనక వస్తున్న మరో బైక్ కిందపడిపోయిన వీరి బైక్ ను ఢీ కొట్టగా  దానిపైన ప్రయాణిస్తున్న వారు కూడా ప్రమాదానికి గురయ్యారు. ఘటన ఎక్కడ జరిగిందో గాని, ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.