ఎర్రుపాలెం: దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టే ప్రయత్నం

69చూసినవారు
ఎర్రుపాలెం: దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టే ప్రయత్నం
కేంద్రంలో ఉన్న బీజేపీ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వీరయ్య అన్నారు. శనివారం ఎర్రుపాలెంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.

సంబంధిత పోస్ట్