ఖమ్మం: దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం

70చూసినవారు
ఖమ్మం: దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ కమిటీ సభ్యులు శనివారం పలువురు దాతల సహాయ సహకారాలతో పట్టణంలోని అభాగ్యులకు, నిరుపేదలకు మానవ సేవే మాధవ సేవగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్