ఖమ్మం జిల్లా మధిర శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రజా భవన్ లో 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖలకు సంబంధించిన అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు కలిసి ప్రీ బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు ముఖ్య అంశాలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.