సీతారామ-పాలేరు అనుసంధానం పనులు ప్రారంభించాలి

60చూసినవారు
సీతారామ-పాలేరు అనుసంధానం పనులు ప్రారంభించాలి
సీతారామ-పాలేరు అనుసంధానం పనులు ప్రారంభించి, నాగార్జున సాగర్ ఎడమకాల్వ యూటీ నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. బోనకల్ మండలంలోని జానకీపురం గ్రామంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది వచ్చిన భారీ వరదలకు కూలిపోయిన కాలువకు తాత్కాలిక పనులు చేపట్టి ఆయకట్టుకు నీరందించాలని, మంత్రులు బాధ్యత వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్