బోనకల్: యూరియా 'యాప్'.. రైతులకు తిప్పలు

12చూసినవారు
బుధవారం బోనకల్ మండలం గోవిందాపురం పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా పంపిణీలో ప్రవేశపెట్టిన నూతన యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. యాప్ ద్వారా ఐదు నిమిషాల్లో బుకింగ్ పూర్తి కావడం అసాధ్యమని, చదువుకోని రైతులకు స్మార్ట్ ఫోన్ వాడటం కష్టమని, డబ్బా ఫోన్లు వాడేవారి పరిస్థితి ఏమిటని రైతు సంఘం నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాత పద్ధతిలోనే ఎరువుల పంపిణీ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్