బోనకల్లు: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

1చూసినవారు
బోనకల్లు: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బోనకల్ లో మార్కెఫెడ్ సహకారంతో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆత్మ కమిటీ ఛైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, తహశీల్దార్ రమాదేవి, సర్పంచ్ బానోతు ప్రారంభించారు. రైతులకు సకాలంలో కొనుగోళ్లు జరిపి న్యాయమైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్