మధిర అభివృద్ధిపై బీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్

0చూసినవారు
మధిర అభివృద్ధిపై బీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్
మధిర అభివృద్ధిపై బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్ అన్నారు. మధిర అభివృద్ధిని చూసి ఓర్వలేక చేస్తున్న విమర్శలను మానుకోవాలని శనివారం మధిరలో జరిగిన సమావేశంలో ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రోటోకాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్