మధిర: ఆకట్టుకున్న చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు

54చూసినవారు
మధిర: ఆకట్టుకున్న చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు
మధిర పట్టణంలో కళాసాధన నృత్య కళానికేతన్ చిన్నారులు గురువారం రాత్రి శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న 16 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చూపరులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఈ సంధర్బంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి బహుమతులను అందజేసి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్