చింతకాని: బీఆర్ఎస్ ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది

1చూసినవారు
చింతకాని: బీఆర్ఎస్ ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది
చింతకాని మండలం తిర్లాపురంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన వీరయ్య వ్యవసాయ భూములను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతల ఆగడాలు హద్దు అదుపు లేకుండా పోతున్నాయని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే భూముల్లో నిప్పంటించి మోటర్లు, వైర్లు కాలిపోయేలా చేశారని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్