చింతకాని: హత్య కేసుపై పోలీసులతో సీపీ సమీక్ష

5చూసినవారు
చింతకాని: హత్య కేసుపై పోలీసులతో సీపీ సమీక్ష
సిపిఎం నేత హత్య జరిగి నాలుగు రోజులు గడిచినా పురోగతి లేకపోవడంతో, పోలీసు కమిషనర్ సోమవారం చింతకాని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ దర్యాప్తు బృందాలతో మూడు గంటల పాటు సమావేశమై, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై ఆరా తీసి, సూచనలు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి, త్వరగా నిందితులను గుర్తించాలని ఆదేశించారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :