మధిర: డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సీపీఐ జిల్లా నాయకులు

53చూసినవారు
మధిర: డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సీపీఐ జిల్లా నాయకులు
మధిరలో గత కొంతకాలంగా ఇసుక రవాణా నిలిపివేయడంతో ఎడ్ల బండ్ల యజమానులు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరిగి యధావిధిగా మహిళా సంఘాల ద్వారా ఇసుక రవాణా చేసుకునే విధంగా ఆదేశాలు జారీ చేసినందుకు సీపీఐ జిల్లా నాయకులు బెజవాడ రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్