మధిరలో ఘనంగా ప్రారంభమైన సీపీఐ 18వ మహాసభలు

82చూసినవారు
మధిరలో ఘనంగా ప్రారంభమైన సీపీఐ 18వ మహాసభలు
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని రిక్రియేషన్ క్లబ్ మండపం నందు ఆదివారం సీపీఐ పార్టీ 18వ మహాసభ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమములో జిల్లాలోని వివిధ మండలాల సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.