మధిర మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధిర సిపిఎం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి అర్థం లేకుండా ఇందిరమ్మ ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ఇస్తున్నారు అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.